Friday, October 24, 2008

సుస్వాగతం

హైటెక్ యుగం లో చిన్న ప్రకటనకు కూడా భారీ ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటువంటి పరిస్తితులలో ప్రజల మద్య ఒక ఉచిత కమ్యూనికేషన్ ను ఏర్పరచాలన్న ఉద్దేశ్యంతో ఈ వెబ్సైటు ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మీ ప్రకటనలు ఉచితంగా ప్రకటించ బడతాయి. దీనికి మీరు చేయవలసినదల్లా చిన్న మెయిల్. ఈ వెబ్సైటు ను ప్రజలందరూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ వెబ్సైటు ను అందరికీ చేరువ చేయాలన్నదే మా తాపత్రయం. మీ సలహాలు, సూచనలు మేము మనస్పూర్తిగా ఆహ్వానిస్తాము. ఈ వెబ్సైటు ను మరిన్ని క్రొత్త హంగులతో మీ అభిరుచికి తగ్గట్టుగా త్వరలో మీ ముందుకు తీసుకువస్తామని, మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని ఆసిస్తూ...
మీ appublisher.

మీ ప్రకటనను appublisher@gmail.com కు మెయిల్ చేయండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి. subject అన్న చోట మీ ప్రకటన category ని చూచించండి(ఉదా. realestate, marriage,
job opportunity...)